ఇద్దరు వ్యక్తులు బైబిలు అధ్యయనం చేస్తున్నారు

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?

మీరు ఇప్పుడు కూడా నిజంగా సంతృప్తిదాయకమైన జీవితాన్ని ఆస్వాదించే కీలకాన్ని బైబిలు అందిస్తోంది


దేవుడు

ప్రార్థిస్తున్న స్త్రీ

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?

మతాలన్నీ దేవునికి ప్రీతికరమైనవేనా, లేక ఒకటి మాత్రమేనా? నిజ క్రైస్తవులను మీరెలా గుర్తించవచ్చు?

1996లో ప్రచురించబడింది



యెహోవాసాక్షుల నమ్మకాలు, బోధలు, కార్యకలాపాల గురించి తెలియజేసే అధికారిక వెబ్‌సైట్‌. ద వాట్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ (రిజిస్టరు చేయబడింది) అనే చట్టబద్ధమైన సంస్థను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్నారు

వీటిలో కొన్ని పేజీలు పీడీఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి.

మీ ఆహ్వానం

వ్యక్తిగత గృహ బైబిలు అధ్యయనం ద్వారా బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా?

నా బైబిలు కథల పుస్తకము

యేసు మరియు చిన్న బాలుడు

ఇది నిజమైన కథల పుస్తకము. ఇందులోని కథలు ప్రపంచంలోని అతి గొప్ప పుస్తకమైన బైబిలు నుండి తీసుకోబడ్డాయి.


మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?

బైబిలు బోధలను నేర్చుకుంటున్న స్త్రీ

దేని గురించిన సత్యం? మానవులు ఎప్పుడూ ఆలోచించే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించిన సత్యం.


మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?

ఒక వేశ్య

మతం పేరిట దుష్క్రియలు ఎందుకు జరుగుతున్నాయి? అవెలా అంతమౌతాయి? అవి అంతమైనప్పుడు మీరు తప్పించుకోగలరా?